రామ్​చరణ్​ కోసం 264 కి.మీ.ల పాదయాత్ర

By udayam on May 30th / 9:42 am IST

టాలీవుడ్​ మెగా పవర్​ స్టార్​ రామ్​చరణ్​ను కలిసేందుకు ఓ అభిమానిగా ఏకంగా 264 కి.మీ.ల పాదయాత్ర చేశాడు. గద్వాల్​కు చెందిన జైరాజ్.. అభిమాన హీరోను కలిసిన అనంతరం వరి కంకులతో తయారు చేసిన రామ్​చరణ్​ ఫొటోను ఆయనకు బహూకరించాడు. ఈ విషయాన్ని రామ్​చరణ్​ తన తన సోషల్​ ఖాతలో షేర్​ చేశాడు. ప్రస్తుతం రామ్​చరణ్​ శంకర్​ దర్శకత్వంలో వస్తున్న ఓ సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ మూవీకి ‘అధికారి’ అనే టైటిల్​ను ఫిక్స్​ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.

ట్యాగ్స్​