బెంగళూరు జెర్సీలో మ్యాక్సీని చూశారా?

By udayam on April 6th / 10:56 am IST

ఆస్ట్రేలియా పిచ్​ హిట్టర్​ మ్యాక్స్​వెల్​ను వేలంలో భారీ ధరకు దక్కించుకున్న కోహ్లీ జట్టు అతడు బెంగళూరు జెర్సీ వేసుకున్న ఫొటోను షేర్​ చేసింది. దీనికి అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ ఏడాది బెస్ట్​ పిక్​ ఇదే నంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఓ ప్రాక్టీస్​ మ్యాచ్​ సందర్భంగా మాయక్స్​వెల్​ ఆర్సీబీ జెర్సీ వేసుకుని రివర్స్​ స్వీప్​ చేస్తున్న ఫొటోను తన ట్విట్టర్​ ఖాతాలో బెంగళూరు రాయల్​ ఛాలెంజర్స్​ షేర్​ చేసింది.

ట్యాగ్స్​