బాలయ్య బుల్లితెర హంగా అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె. షో కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రానున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ కూడా మొదలైందని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఆహా స్టూడియో వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన హంగామా వీడియో, ఫొటోలు వైరల్ గా మారాయి. ఇప్పటికే ఆహా తో యూట్యూబ్ లోనూ ట్రెండింగ్ లో ఉన్న ఈ మోస్ట్ పాపులర్ బుల్లితెర షో లో బాలయ్య, ప్రభాస్ లను చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలు గ్యారెంటీ!!
#UnstoppableWithNBKS2 AV Shoot happening
For #Prabhas Episode 🔥
NBK – Prabhas 🦁🦁
Just a AV Shoot ki Ela unte 💥💥
It's Really Unstoppable 🔥🔥 pic.twitter.com/TiE9rtpqOg— Narayana prabhas 🔥Adipurush ✨ (@Narayan14426443) December 6, 2022