ఓ అమ్మాయి తన తండ్రి తీసుకొచ్చిన పెళ్ళి కొడుకుకు ఉద్యోగం ఆఫర్ చేసింది. మనీ కంట్రోల్ రిపోర్ట్ ప్రకారం సాల్ట్ అనే ఫైనాన్షియల్ టెక్ స్టార్టప్‌ను పడుతున్న ఉదిత పాల్‌కు ఆమె తండ్రి ఇటీవల ఓ పెళ్ళి సంబంధాన్ని కుదిర్చారు. అయితే ప్రొఫైల్ ప్రకారం ఫైనాన్షియల్ టెక్నాలజీస్‌లో అతడికి ఏడేళ్ళ అనుభవం ఉందని ఉదిత తెలుసుకుంది. దీంతో ఆమె వెంటనే అతడికి జాబ్ ఇంటర్వ్యూ కోసం లింక్ పంపింది. దీనిపై తండ్రీ, కూతుర్లు జరిపిన వాట్సాప్ చాట్ నెట్లో వైరల్ అవుతోంది.