భారత ఫుట్​బాల్​ క్లబ్​లపై ఫిఫా బ్యాన్​

By udayam on June 9th / 10:05 am IST

భారత ఫుట్​బాల్​ లీగ్ జట్లపై ఫిఫా ఈరోజు కొరడా ఝలిపించింది. హీరో ఐఎస్​ఎల్​ జట్లైన ఈస్ట్​ బెంగాల్​, కేరళ బ్లాస్టర్ జట్లు తమ మాజీ ఆటగాళ్ళ బకాయిలు ఇప్పటికీ చెల్లించకపోవడమే ఇందుకు కారణం. దీంతో ఈ జట్లు ఇకపై ఆటగాళ్ళ బదలాయింపులకు గానీ, కొత్త ఆటగాళ్ళకు జట్లలో చేర్చుకోవడం గానీ చేయలేవు. మాజీ ప్లేయర్లు జానీ అకోస్టా, మతెజ్​ పొప్లానిక్​లు ఇచ్చిన కంప్లైట్​ మేరకు ఈ జట్లపై ఫిఫా బ్యాన్​ విధించింది.

ట్యాగ్స్​