చలపతిరావు అంత్యక్రియలు రేపు

By udayam on December 27th / 11:17 am IST

గత ఆదివారం మరణించిన టాలీవుడ్​ సీనియర్​ నటుడు చలపతిరావు అత్యక్రియలు రేపు ఉదయం 9 గంటలకు జూబ్లీహిల్స్​ లోని వైకుంఠ మహా ప్రస్థానంలో జరగనున్నాయి. ఆయన కుమార్తెలు ఈరోజు హైదరాబాద్​ చేరుకోనున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొంతకాలంగా బంజారాహిల్స్‌లోని తన కుమారుడు రవిబాబు వద్ద ఉంటున్నారు. శనివారం రాత్రి కూడా సరదాగా గడిపిన ఆయన అనంతరం గుండెపోటుతో కుప్పకూలి కన్నుమూశారని ఆయన కొడుకు రవి బాబు వెల్లడించారు.

ట్యాగ్స్​