నాటో సభ్యత్వానికి ఫిన్లాండ్​ అప్లై : స్వీడన్​

By udayam on May 2nd / 10:16 am IST

త్వరలోనే ఫిన్లాండ్​ నాటో సభ్యత్వానికి అప్లై చేసుకోనుందని స్వీడన్​ ప్రకటించింది. ఉక్రెయిన్​పై రష్యా దాడి నేపధ్యంలో ఆయుధ నిరాయుధీకరణపై మరోసారి తాము, తమ పొరుగుదేశాలు ఆలోచించుకోవాల్సి వచ్చిందన్న స్వీడన్​ విదేశాంగ మంత్రి ఆన్​ లిండే.. ఫిన్లాండ్​ త్వరలోనే నాటో సభ్యదేశం కావడం ఖాయమని పేర్కొన్నారు. ‘ఫిన్లాండ్​ అప్లికేషన్​తో ఇక్కడి వాతావరణం మరోసారి మారుతుందని నమ్ముతున్నాం. ఇక్కడ టెన్షన్స్​ పెరగొచ్చు కూడా’ అని పేర్కొన్నారు.

ట్యాగ్స్​