నాటో సభ్యత్వానికి స్వీడన్​, ఫిన్​లాండ్​ల దరఖాస్తు

By udayam on May 16th / 6:48 am IST

ఉక్రెయిన్​పై రష్యా దాడి అనంతరం యూరప్​లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఆదివారం నాడు స్వీడన్​, ఫిన్​లాండ్​ దేశాలు తమకు నాటోలో సభ్యత్వం కావాలంటూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి. ఫిన్​లాండ్​కు రష్యాతో 1300ల కి.మీ.ల సరిహద్దు ఉండగా.. స్వీడన్​కు 3,218 కి.మీ.ల సరిహద్దులు ఉన్నాయి. అయితే ఈ రెండు దేశాలు నాటో సభ్యత్వం కోసం చేసిన అభ్యర్ధనల అనంతరం పుతిన్​ స్పందించాడు. ఆ దేశాలు ఎంత తెలివి తక్కువ పనిచేస్తున్నాయో త్వరలోనే తెలుసుకుంటాయని హెచ్చరించాడు.

ట్యాగ్స్​