XBB.1.5: గుజరాత్​ లో బయటపడ్డ న్యూయార్క్​ వేరియంట్​

By udayam on December 31st / 6:10 am IST

ఓ వైపు చైనా కొవిడ్​ వేరియంట్​ తో దేశం భయపడుతుంటే.. మరో వైపు న్యూయార్క్​ లో తొలిసారి బయటపడ్డ XBB.1.5 కొవిడ్​ వేరియంట్​ గుజరాత్​ లో వెలుగు చూసింది. ఈ వేరియంట్​ ఈనెలలోనే న్యూయార్క్​ లో తొలిసారిగా బయటపడింది. కొవిడ్​ లోని బిఎ.2 సబ్​ వేరియంట్​ అయిన ఎక్స్​.బి.బి నే XBB.1.5 గా పిలుస్తున్నారు. దీనిపై మహారాష్ట్ర రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ వ్యాధి బారిన పడ్డ వ్యక్తి ఇటీవలే అమెరికా నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చినట్లు గుర్తించి అతడిని ఆసుపత్రికి తరలించింది.

ట్యాగ్స్​