మేజ్​లో చిక్కుకున్న ‘యశోద’

By udayam on May 5th / 10:25 am IST

సమంత నటిస్తున్న సై ఫై థ్రిల్లర్​ యశోద నుంచి ఈరోజు ఫస్ట్​ లుక్​, టీజర్​లను మేకర్స్​ లాంచ్​ చేశారు. మేజ్​ లాంటి బిల్డింగ్​లో చిక్కుకున్న వ్యక్తిగా సమంత ఇందులో కనిపిస్తోంది. అన్ని వసతులు ఉన్న ఓ లగ్జరీ రూమ్​లో కళ్ళు తెరిచిన సమంత చుట్టూ ఎవరూ లేని ఓ మిస్టరీ బిల్డింగ్​లో చిక్కుకున్నట్లు చూపించారు. ఎలాంటి డైలాగ్​లు లేని ఈ టీజర్​ను పాన్​ ఇండియా స్థాయిలో రిలీజ్​ చేయనున్నారు. ఉన్ని ముకందన్​, వరలక్ష్మి శరత్​కుమార్​లు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ట్యాగ్స్​