వరుణ్​ సందేశ్​ ‘ఇందువదన’ ఫస్ట్​లుక్​ లాంచ్​

By udayam on May 3rd / 8:20 am IST

టాలీవుడ్​లో ఎప్పటి నుంచో సక్సెస్​ కోసం ఎదురుచూస్తున్న వరుణ్​ సందేశ్​ మరో చిత్రంతో ముందుకొచ్చాడు. ఈసారి ‘ఇందువదన’ అంటూ ఓ పీరియాడిక్​ లవ్​ ట్రాక్​తో వస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్​ లుక్​ ను రిలీజ్​ చేశారు. ఈ చిత్రంలో ఫర్నాజ్​ శెట్టి హీరోయిన్​గా నటిస్తుండగా ఎంఎస్​ఆర్​ దర్శకత్వం వహిస్తున్నాడు. మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్​