త్వరలో ఫ్లిప్​కార్ట్​ బిగ్​ బిలియన్​ డేస్​

By udayam on September 14th / 12:13 pm IST

ప్రతి ఏటా ఒకసారి జరిగే ఫ్లిప్​కార్ట్​ బిగ్​ బిలియన్​ డేస్​ సేల్​ త్వరలోనే యాక్టివ్​ కానుంది. దీనికి సంబంధించి టీజర్​ను ఫ్లిప్​కార్ట్​ తన వెబ్​సైట్​, యాప్​లో ప్రదర్శించింది. అత్యధికంగా 90 శాతం డిస్కౌంట్​ను ఈ సేల్​లో ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్​, ఫ్యాషన్​, బ్యూటీ, ఫర్నీచర్​, టివిలు, ఫుడ్​, టాయ్స్​, కిచెన్​ ఐటెమ్స్​పై భారీ డిస్కౌంట్​ ఇవ్వనుంది. దాంతో పాటు యాపిల్​, వివో, సామ్​సంగ్​, ఒప్పో కంపెనీల స్మార్ట్​ఫోన్లపై కూడా భారీ తగ్గింపు ఇవ్వనున్నట్లు తెలిపింది.

ట్యాగ్స్​