ఐఫోన్​ ఆర్డర్​ చేస్తే సబ్బులొచ్చాయ్​!

By udayam on October 13th / 4:43 am IST

ఫ్లిప్​కార్ట్​ బిగ్​ బిలియన్​ డేస్​ సందర్భంగా రూ.53 వేలతో ఐఫోన్​ 12 ఆర్డర్​ చేసిన ఓ కస్టమర్​కు దాని స్థానంలో 2 నిర్మా సబ్బులొచ్చాయి. ఈ విషయాన్ని సిమ్రాన్​పాల్​ సింగ్​ అనే వ్యక్తి రిపోర్ట్​ చేస్తూ.. దీనికి సంబంధించిన వీడియోను ఆన్​లైన్​లో షేర్​ చేశాడు. దీంతో అతడు ఫ్లిప్​కార్ట్​ కస్టమర్​ కేర్​కు కాల్​ చేసి విషయం చెప్పగా.. వారు తప్పును అంగీకరించి సబ్బుల్ని వెనక్కి తీసుకెళ్ళారని తెలిపాడు.

ట్యాగ్స్​