11 నుంచి ఫ్లిప్​కార్ట్​లో మొబైల్స్​ బొనాంజా సేల్​

By udayam on April 7th / 7:06 am IST

దేశీయ ఈకామర్స్​ దిగ్జజం ఫ్లిప్​కార్ట్​ మరోసారి స్మార్ట్​ఫోన్స్​పై ఆఫర్లను ప్రకటించింది. ఈ నెల 11 నుంచి ప్రారంభమయ్యే మొబైల్స్​ బొనాంజా సేల్​లో ఐఫోన్​ 11, ఐఫోన్​ ఎక్స్​ఆర్​, ఐఫోన్​ ఎస్​ఈ మొడళ్ళపై ప్రత్యేక డిస్కౌంట్లు ఇవ్వనుంది. వీటితో పాటు రియల్​ మి నార్జో ఫోన్లు, మోటో జి10 పవర్​ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. మొత్తంగా రూ.10 వేలకు పైగా ఐఫోన్లపై డిస్కౌంట్​ను ఇవ్వనుంది.

ట్యాగ్స్​