కేంద్రం: మందుల చీటీ లేకుండానే వీటిని అమ్మొచ్చు

By udayam on May 27th / 9:27 am IST

డాక్టర్​ ప్రిస్కిప్షన్​ (రాసిచ్చిన లెటర్​) లేకుండానే 16 రకాల మందులను ఔషధ దుకాణ దారులు అమ్మవచ్చని కేంద్రం ఈరోజు ప్రకటించింది. ఈ మేరకు గెజిట్​ నోటిఫికేషన్​ను సైతం విడుదల చేసింది. లైసెన్స్​ ఉన్న దుకాణ దారులు పొవిడోన్​ అయోడిన్​ యాంటీ సెప్టిక్​, క్లోరోహెక్సిడైన్​ గ్లూకోనేట్​, క్లోట్రిమాజోల్​ క్రీం, క్లోట్రిమాజోల్​ డస్టింగ్​ పౌడర్​, డెక్స్​ట్రోమితార్పన్​ హైడ్రోబ్రోమైడ్​ లొంజెస్​, డైక్లోఫినాక్​ క్రీమ్​, డైఫెన్​హైడ్రామైన్​ వంటి మందుల లిస్ట్​ను విడుదల చేసింది.

ట్యాగ్స్​