కోర్టు ఎదుట హాజరైన పరంబీర్​ సింగ్​

By udayam on November 25th / 9:55 am IST

అవినీతి కేసుల్లో విచారణ ఎదుర్కొంటూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన ముంబై మాజీ పోలీస్​ బాస్​ పరంబీర్​ సింగ్​ ఎట్టకేలకు ముంబైకు తిరిగి వచ్చారు. అతడిని అరెస్ట్​ చేయకూడదంటూ హైకోర్ట్​ ఆదేశాలు ఇచ్చిన అనంతరం ఆయన తన లాయర్లతో కలిసి బోంబే హైకోర్టుకు హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన త్వరలోనే ఇన్వెస్టిగేషన్​ ఆఫీసర్లను కలిసి విచారణకు సహకరిస్తానని ప్రకటించారు. ఈ ఏడాది మే నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు.

ట్యాగ్స్​