ఓవైసీ: తాజ్​మహల్​ ఫౌంటెయిన్లూ ఆపేయండి

By udayam on May 19th / 5:28 am IST

కాశీ విశ్వనాథ ఆలయ పరిసరాల్లో ఉన్న జ్ఞాన్​వాపి మసీదు నీటి మడుగులో శివలింగం బయటపడిందన్న వార్తలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఓవైసీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాజ్​మహల్​ ఎదురుగా ఉండే నీటి కొలనులో ఫౌంటైన్లను సైతం ఆపేయాలని ఆయన కేంద్రాన్ని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశాన్ని 1990 ల సమయంలో జరిగిన మత కల్లోలాల స్థాయికి దిగజార్చుతోందని విమర్శించారు. జ్ఞాన్​వాపిలోకి ముస్లింలకు అడ్డుచెప్పొదన్న సుప్రీం తీర్పులో ఉజూ నిర్వహణకూ అనుమతి ఉందన్నారు.

ట్యాగ్స్​