పులితో పోరాడి.. ఆపై బంధించిన పోలీసులు

By udayam on May 9th / 11:23 am IST

గ్రామంలోకి వచ్చిన చిరుతపులిని పట్టుకునేందుకు ప్రయత్నించిన అటవీ శాఖ అధికారులపై ఆ చిరుత దాడి చేసిన వీడియో వైరల్​ అవుతోంది. పానిపట్​ జిల్లాలోని బెహ్రాంపూర్​ గ్రామంలో జరిగిన ఈ ఆపరేషన్​లో చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా వారిపైకి దూకి వారిని గాయపరిచింది. అయినప్పటికీ చిరుతను విజయవంతంగా పట్టుకుని బంధించారు. దీంతో పోలీసు అధికారుల ధైర్య సాహసాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ట్యాగ్స్​