టిఎస్​ఆర్టీసీ: తల్లులూ.. రేపు టికెట్​ కొనక్కర్లేదు

By udayam on May 7th / 7:37 am IST

ప్రత్యేక రోజుల్లో ప్రత్యేక ఆఫర్లు తీసుకొస్తున్న టిఎస్​ఆర్​టీసీ.. రేపు మదర్స్​ డే సందర్భంగా మాతృమూర్తుల కోసం మరో ఆఫర్​ను ప్రకటించింది. మే 8న తేదీన రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ బస్సుల్లో తల్లులకు ఉచిత ప్రయాణం ఇస్తున్నట్లు ప్రకటించింది. 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలతో ప్రయాణించే తల్లులు ఎలాంటి టికెట్​ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్టీసీ ఛైర్మన్​ బాజిరెడ్డి, ఎండి సజ్జనార్​లు తెలిపారు.

ట్యాగ్స్​