విరిగిన ఓలా ఫ్రంట్​ సస్పెన్షన్​

By udayam on May 26th / 9:58 am IST

దేశీయ ఎలక్ట్రిక్​ టూ వీలర్​ కంపెనీ ఓలా బైక్​ కొన్న ఓ వినియోగదారుడికి నడి రోడ్డుపై చుక్కలు కనిపించాయి. ఈ ఎస్​1 ప్రో బైక్​పై వెళ్తుండగా ఈ బైక్​ ఫ్రంట్​ సస్పెన్షన్​ విరిగిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలను శ్రీనాథ్​ మీనన్​ అనే వ్యక్తి ట్విట్టర్లో షేర్​ చేశాడు. ‘తక్కువ స్పీడ్​తో వెళ్తున్నప్పుడే ఈ బైక్​ ముందు భాగంలోని సస్పెన్షన్​ విరిగిపోయింది. నాకు ఇది ఉచితంగా రీప్లేస్​ చేయాల్సిందే’ అని అతడు ఓలాను ట్యాగ్​ చేస్తూ ట్వీట్​ చేశాడు.

ట్యాగ్స్​