ఐపిఎల్​ ప్రైజ్​ మనీ.. ఎవరికెంతంటే?

By udayam on May 30th / 8:06 am IST

ఐపిఎల్​ గెలిచిన గుజరాత్​కు రూ.20 కోట్లు, రన్నరప్​ రాజస్థాన్​కు రూ.12.50 కోట్లు, ఆరెంజ్​క్యాప్​ బట్లర్​కు రూ.10 లక్షలు, పవర్​ ప్లేయర్​ (బట్లర్) రూ.10 లక్షలు, అత్యధిక సిక్సులు (బట్లర్​) రూ.10 లక్షలు, వాల్యుబుల్​ ప్లేయర్​ (బట్లర్) రూ.10 లక్షలు, గేమ్​ ఛేంజర్​ (బట్లర్) రూ.10 లక్షలు, పర్పుల్​ క్యాప్​ చాహల్​కు రూ. లక్షలు, ఎమర్జింగ్​ ప్లేయర్​ ఉమ్రాన్​ మాలిక్​కు రూ.10 లక్షలు, సూపర్​ స్ట్రైకర్​ కార్తీక్​కు టాటా కార్​, బెస్ట్​ క్యాచ్​ లూయిస్​ రూ.10 లక్షలే దక్కాయి.

ట్యాగ్స్​