సంక్రాంతి నాటికి ‘ఫ్యామిలీ ఫిజిషియన్’

By udayam on August 19th / 5:37 am IST

వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి పూర్తిస్థాయిలో ‘ఫ్యామిలీ ఫిజిషియన్ పథకాన్ని అమలు చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిష్ణబాబు అన్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తామన్నారు. నవంబర్ చివరి నాటికి మౌలిక వసతుల కల్పన పూర్తవుతుందని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిష్ణబాబు వెల్లడించారు. ఈ పథకాన్ని వీలైనంత వేగంగా అమలు చేయాలని సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని చెప్పారు.

ట్యాగ్స్​