‘స్వాతిముత్యం’లో బెల్లంకొండ వారసుడు

By udayam on September 14th / 6:38 am IST

టాలీవుడ్​లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ శ్రీనివాస్​ ఇప్పుడు తన తమ్ముడు గణేష్​ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. ‘స్వాతిముత్యం’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బెల్లంకొండ గణేష్​ హీరోగా చేస్తున్నాడు. దీనికి సంబంధించి తొలి లుక్​ను చిత్ర బృందం ఈరోజు విడుదల చేసింది. పిడివి ప్రసాద్​ సితార ఎంటర్​టైన్​మెంట్స్​ పతాకంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిడిల్​ క్లాస్​ మెలోడీస్​ ఫేమ్​ వర్ష బొల్లమ్మ హీరోయిన్​గా చేస్తోంది.

ట్యాగ్స్​