అంబానీని దాటేసిన అదానీ

By udayam on November 25th / 5:33 am IST

ఆసియా అపర కుబేరుడు ముకేష్​ అంబానీని.. భారత్​కు చెందిన మరో బిలియనీర్​, అదానీ గ్రూప్​ ఛైర్మన్​ గౌతమ్​ అదానీ దాటేశారు. ప్రస్తుతం అదానీ నికర సంపద 83.89 బిలియన్​ డాలర్లుగా బ్లూమ్​బర్గ్​ బిలియనీర్​ సంస్థ పేర్కొంది. గడిచిన ఏడాదిలో అదానీ తన ఆస్తిని 1808 శాతం పెంచుకోగా అంబానీ కేవలం 250 శాతం మాత్రమే పెంచుకున్నారని ఆ సంస్థ పేర్కొంది. దీంతో ఆసియా రిచెస్ట్​ పర్సన్​గా అదానీ అవతరించారని వెల్లడించింది.

ట్యాగ్స్​