జర్మనీ : భారత్​కు రూ.78 వేల కోట్ల సాయం

By udayam on May 3rd / 4:57 am IST

వాతావరణ మార్పులపై పోరాడేందుకు భారత్‌కు రూ.78 వేల కోట్లు ఇవ్వనున్నట్లు జర్మనీ చాన్సలర్ ఓలాఫ్ సోల్జ్ ప్రకటించారు. యూరప్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ సోమవారం ఓలాఫ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రష్యా, ఉక్రెయిన్​ వార్​పై మాట్లాడిన మోదీ.. యుక్రెయిన్​లో కాల్పుల విరమణకు భారత్​ పిలుపునిస్తోందన్నారు. యుద్ధంలో విజేతలు ఎవరూ ఉండరని పేర్కొన్నారు. మరోవైపు జర్మనీ మాత్రం ఉక్రెయిన్​కు సైనిక సాయం కొనసాగుతుందని స్పష్టం చేసింది.

ట్యాగ్స్​