జి7 సదస్సుకు భారత్​!

By udayam on May 2nd / 8:42 am IST

నేడు యూరప్​ పర్యటనను జర్మనీ నుంచి ప్రారంభించిన భారత ప్రధాని నరేంద్ర మోదీని జర్మనీ ఛాన్స్​లర్​ ఒలఫ్​ స్కోల్జ్​ వచ్చే నెలలో జరగనున్న జి–7 సమావేశానికి గౌరవ అతిథిగా హాజరు కావాలని ఆహ్వానించారు. రష్యాను ప్రపంచ దేశాల కూటమి నుంచి దూరం పెట్టేందుకు జరుగుతున్న చర్యల్లో భాగంగా భారత్​ను రష్యాకు ప్రత్యామ్నాయంగా జర్మనీ ఆహ్వానించింది. జి–7 అధ్యక్ష స్థానంలో ఉన్న జర్మనీ.. ఇండోనేషియాలో వచ్చే నెలలో జరగనున్న ఈ అగ్రరాజ్యాల సమావేశానికి భారత్​ను ఆహ్వానించింది.

ట్యాగ్స్​