రోజా కు స్ట్రాంగ్​ కౌంటర్​ ఇచ్చిన గెటప్​ శ్రీను

By udayam on January 7th / 6:08 am IST

సీనియర్​ యాక్టర్​ చిరంజీవిపై.. వైకాపా మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై మరో నటుడు గెటప్​ శ్రీను తీవ్రంగా విమర్శించాడు. చిరంజీవి సేవా గుణం.. దాన గుణం.. తెరిచిన పుస్తకం.. ఆయన ఒక స్ఫూర్తి.. మరి మీకెందుకు కనపడలేదో ? రోజాగారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేస్కోండి. మీ ఉనికి కోసం.. ఆయన మీద విమర్శలు చేసి ప్రజల్లో మీమీదున్న గౌరవాన్ని కోల్పోకండి.. మీ నోటనుండి ఇంత పచ్చి అబద్దాన్ని వినాల్సివస్తుందని అనుకోనేలేదు.. దయచేసి మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీస్కోండి’ ఇట్టు చిరంజీవి అభిమాని అంటూ పోస్ట్ పెట్టాడు గెటప్ శ్రీను.

ట్యాగ్స్​