తన చిన్నారిని ఉయ్యాలలో వేసి జోల పాడుతున్న ఓ తల్లి వారి పక్కనే అపాయం పొంచి ఉందన్న విషయాన్ని చాలా ఆలస్యంగా కనుక్కుంది. ఒళ్ళు గగుర్పొడిచే ఈ వీడియోలో ఓ భారీ సైజు పాము వీళ్ళ ఇంటి హాల్ లోకి వచ్చి చిన్నారి పడుకున్న కుర్చీ పక్కనే తిష్టవేసింది. దీనిని గమనించిన ఆ తల్లి కుర్చీ దిగి ఆ చిన్నారిని నిద్రపుచ్చడానికి ప్రయత్నించింది. చాలా సేపటి తర్వాత కానీ తన పక్కన భారీ పాము ఉందని తెలుసుకున్న ఆ తల్లి.. చిన్నారిని తీసుకుని పక్కకు వచ్చేసింది. ఈ పాము వీడియో మొత్తం వాళ్ళింట్లోని సిసిటివి లో రికార్డ్ అయింది.
ఒళ్ళు గగుర్పొడిచే ఈ వీడియోలో ఓ భారీ సైజు పాము వీళ్ళ ఇంటి హాల్ లోకి వచ్చి చిన్నారి పడుకున్న కుర్చీ పక్కనే తిష్టవేసింది.#viralvideo #python pic.twitter.com/qEQVfyRa9H
— Udayam News Telugu (@udayam_official) December 16, 2022