భూమి వైపు దూసుకొస్తున్న సౌర తుపానులు

By udayam on June 24th / 7:49 am IST

సూర్యుడి ఉపరితలంపై భూమి కంటే మూడు రెట్ల వ్యాసార్ధంతో ఏర్పడ్డ నల్లటి మచ్చల నుంచి మీడియం క్లాస్​ సౌర తుపానులు భూమి వైపు దూసుకొస్తున్నట్లు నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు. భూమి వ్యాసార్థం కంటే 3 రెట్ల పెద్దగా ఉన్న ఈ నల్లటి మచ్చలు గత 2 రెండు రోజుల్లోనే 2 రెట్ల సైజుకు చేరాయని పేర్కొన్నారు. ప్రతీ 11 సంవత్సరాలకు సూర్యుడిపై ఇలాంటి నల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయని వారు తెలిపారు. ఈ నల్లటి వలయాల్లో సూర్యుని ఉపరితలం మీద ఉన్న వేడి కంటే కాస్త తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి.

ట్యాగ్స్​