వీడియో: ఆర్సీబీ ఫ్యాన్​కు ప్రపోజ్​ చేసిన గర్ల్​

By udayam on May 5th / 7:09 am IST

నిన్న రాత్రి చెన్నై, బెంగళూరు జట్ల మధ్య జరిగిన ఐపిఎల్​ మ్యాచ్​ సందర్భంగా ఓ ఆర్సీబీ ఫ్యాన్​కు ఓ మహిళ తనను పెళ్ళి చేసుకుంటావా అని అడిగిన వీడియో వైరల్​ అవుతోంది. సాధారణంగా అబ్బాయిలు అమ్మాయిల కోసం చేసే ఫీట్​ను చేసిన ఆ మహిళ చేతిలో రింగ్​ బాక్స్​ పట్టుకుని అతడికి ప్రపోజ్​ చేసింది. దాంతో అతడు యస్​ చెప్పడంతో ఆమె ఆ రింగ్​ను అతడికి తొడిగింది. వీరిద్దరి విషయాన్ని బిగ్​ స్క్రీన్​పై చూసిన ప్లేయర్​ డెవిన్​ కాన్వే సిక్స్​ కొట్టి వారికి శుభాకాంక్షలు చెప్పాడు.

ట్యాగ్స్​