తండ్రే పైలట్​ అని చిన్నారి ఆనందం..

By udayam on October 13th / 7:52 am IST

తన తొలి విమాన ప్రయాణానికి తన తండ్రే పైలట్​ అన్న విషయం తెలుసుకున్న చిన్నారి ఆనందానికి అవధుల్లేవు. గో ఎయిర్​ విమానం ఎక్కడి ఢిల్లీకి వెళ్తున్న ఆ చిన్నారి తన తండ్రిని అదే విమానంలో చూసి ఆశ్చర్యపోయింది. ఈ తతంగం మొత్తాన్ని షాన్య మోతిహర్​ అనే యూజర్​ ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేయడంతో ఆ వీడియో వైరల్​ అవుతోంది.

ట్యాగ్స్​