జీమెయిల్​ నుంచి వాయిస్​ కాల్స్​

By udayam on September 9th / 7:35 am IST

ఇకపై మీరు జీమెయిల్​ను కేవలం మెయిల్స్​ పంపడానికే కాకుండా ఫోన్​ మాట్లాడడానికి కూడా వినియోగించవచ్చు. ఇందుకోసం జీమెయిల్​లోనే నేరుగా ఫోన్​ ఆప్షన్​ను తీసుకురానుంది గూగుల్​. ఇప్పటికే వాయిస్​, వీడియో కాల్స్​ రంగంలో డ్యుయో పేరిట యాప్​ను కలిగి ఉన్న గూగుల్​ తాజాగా జీమెయిల్​ నుంచే నేరుగా వాయిస్​ కాల్స్​ చేసుకోవడానికి వినియోగదారులకు అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ‘రింగ్​’ అనే సరికొత్త ఫీచర్​ జీమెయిల్​లో రానుంది. దీని సాయంతో ఒక జీమెయిల్​ నుంచి మరో జీమెయిల్​కు వాయిస్​ కాల్​ చేసుకోవచ్చు.

ట్యాగ్స్​