గెస్ట్​ హౌస్​ నిర్మాణంపై.. నాగార్జునకు గోవా నుంచి నోటీసులు..

By udayam on December 22nd / 6:02 am IST

టాలీవుడ్​ కింగ్​ నాగార్జునకు గోవా ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. గోవాలోని ఓ గ్రామంలో నాగార్జున నిర్మిస్తున్న ఓ ఇంటికి స్థానిక సర్పంచ్​ అనుమతులు లేవని నోటీసుల్లో పేర్కొంది. గోవాలోని మాండ్రేమ్ గ్రామంలో నాగార్జున తన కోసం గెస్ట్​ హౌస్​ ను నిర్మిస్తున్నారు. అయితే ఈ ఇంటి నిర్మాణానికి సరైన అనుమతులు లేవని, కాబట్టి ఇది అక్రమ నిర్మాణం కిందకు వస్తుందని ఆ గ్రామ సర్పంచ్ అమిత్​ సావంత్​​ నాగార్జునకు నోటీసులు పంపారు. ఈ నోటీసులపై నాగార్జున ఇంకా స్పందించలేదు.

ట్యాగ్స్​