నెట్​ఫ్లిక్స్​ చేతికి గాడ్​పాదర్​ డిజిటల్​ రైట్స్​!

By udayam on September 20th / 12:40 pm IST

చిరంజీవి, నయనతార, సత్యదేవ్​, సల్మాన్​ ఖాన్​ కీలక పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘గాడ్​ఫాదర్​’ డిజిటల్​ రైట్స్​కు భారీ ధర దక్కింది. ఏకంగా రూ.57 కోట్లు చెల్లించి నెట్​ఫ్లిక్స్​ తెలుగు, హిందీ భాషల ఈ రైట్స్​ను కొనుగోలు చేసిందని సమాచారం. ఇప్పటికే ధియేట్రికల్​ బిజినెస్​ సైతం పూర్తైన ఈ మూవీ వచ్చే నెల 5న దసరా సందర్భంగా విడుదల కానుంది. అయితే ఇప్పటికే లూసీఫర్​ ను ఓటిటిలో విపరీతంగా చూసేసిన మన జనం గాడ్​ఫాదర్​ను మళ్ళీ అదే ఓటిటిలో అంతే ఇష్టంగా చూస్తారా? అన్నది ప్రశ్నే!

ట్యాగ్స్​