గాడ్​ఫాదర్​కు యుఎస్​లో బజ్​ లేదట!

By udayam on October 4th / 11:12 am IST

మెగాస్టార్​ చిరంజీవి లేటెస్ట్​ మూవీ గాడ్​ ఫాదర్​ను ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఓవర్​సీస్​ మార్కెట్​లో చిరంజీవి సినిమాకు పెద్దగా బజ్​ రావడం లేదని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. సాధారణ చిన్న సినిమాలకు బుక్​ అయిన టికెట్లు కూడా ఇప్పటి వరకూ గాడ్​ఫాదర్​కు బుక్​ కాలేదని వారు చెబుతున్నారు. తొలిరోజు 5 లక్షల డాలర్ల బిజినెస్​ జరుగుతుందనుకుంటే.. కనీసం అందులో సగం కూడా జరిగేలా కనిపించడం లేదని ట్రేడ్​ పండితులు చెబుతున్నారు.

ట్యాగ్స్​