నెట్​ ఫ్లిక్స్​ లో కొనసాగుతున్న ‘గాడ్ ఫాదర్​’ హవా

By udayam on December 22nd / 6:33 am IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్’ దసరా కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. మోహన్ రాజా తెరకెక్కించిన ఈ సినిమాలో నయనతార, సల్మాన్‌ఖాన్‌ ముఖ్య పాత్రలో నటించారు. ఇటీవలే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ దుమ్ములేపుతుంది. గాడ్‌ఫాదర్ సినిమా నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 సినిమాల్లో ఇప్పటికీ 8వ స్థానంలో కొనసాగుతుంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో కేమియో పాత్రలో నటించగా, చిరు సరికొత్త లుక్‌తో పవర్‌ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

ట్యాగ్స్​