చెన్నై ఎయిర్​పోర్ట్​: మోప్​ స్టిక్ లో బంగారం

By udayam on October 1st / 6:12 am IST

విదేశాల నుంచి బంగారాన్ని తీసుకొస్తూ పట్టుబడకుండా ఉండడం కోసం దుండగులు చేసే ప్రయత్నాలు పోలీసులను ఆశ్చర్యపరుస్తున్నాయి. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో నేలను తుడిచే మోప్​ స్టిక్​లో రూ.70 లక్షలు విలువ చేసే బంగారు పేస్ట్​ ముద్దలను పోలీసులు గుర్తించారు. అక్కడ హౌస్​కీపింగ్​గా పనిచేసే ఆమె ఆ క్లీనింగ్​ స్టిక్​ను ఎయిర్​పోర్ట్​ బయటకు తీసుకెళ్తుండగా డోర్​ ఫ్రేమ్​ మెటల్​ డిటెక్టర్​ మోగింది. దీంతో అనుమానం వచ్చి దానిని చెక్ చేయగా అందులో బంగారం బయటపడింది.

ట్యాగ్స్​