3 వేల మందిని తొలగిస్తున్న గోల్డ్​ మన్​ శాక్స్​

By udayam on January 9th / 5:38 am IST

ఆర్ధిక మాంధ్య భయాలతో తమ ఉద్యోగులను వదిలించుకుంటున్న జాబితాలో గోల్డ్​ మన్​ శాక్స్​ కూడా చేరింది. దాదాపు 3,200 మంది ఉద్యోగులకు లే ఆఫ్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నెల మధ్య నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. కంపెనీ తాజా నిర్ణయం క్షేత్రస్థాయి ట్రేడింగ్, బ్యాంకింగ్ యూనిట్లలోని ఉద్యోగులపై పడే అవకాశం ఉందని ‘బ్లూమ్‌బర్గ్’ తెలిపింది. గోల్డ్‌మన్ సాచ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ సోలోమన్ మాట్లాడుతూ.. జనవరి తొలి అర్ధభాగం నుంచి ఉద్యోగుల తొలగింపు ఉంటుందన్నారు.

ట్యాగ్స్​