బ్లూటూత్​ లేకున్నా డివైజ్​కు కనెక్ట్​ అవ్వొచ్చు

By udayam on March 23rd / 10:20 am IST

గూగుల్​ తన వినయోగదారులకు సరికొత్త యాప్​ను తీసుకొచ్చింది. దీని సాయంతో ఇంటర్నెట్​, బ్లూటూత్​లు లేకపోయినా వేరే డివైజ్​లకు కనెక్ట్​ అయ్యే అవకాశం కల్పిస్తోంది. ‘వైఫై నాన్​స్కాన్​ యాప్​’ పేరిట విడుదలైన ఈ అప్లికేషన్​ సాయంతో బ్లూటూత్​, ఇంటర్నెట్​ లేకపోయినా దగ్గర్లోని మొబైల్స్​, స్మార్ట్​ థింగ్స్​కు యూజర్లు కనెక్ట్​ కావొచ్చని తెలిపింది. ఇందుకోసం నైబర్​ అవేర్నెస్​ నెట్​వర్కింగ్​ విధానాన్ని ఈ యాప్​లో పొందుపరిచామని గూగుల్​ వివరించింది.

ట్యాగ్స్​