మాస్క్​లు పెట్టుకోవాలంటున్న గూగుల్​ డూడుల్​

By udayam on April 6th / 1:46 pm IST

దేశంలో భారీ స్థాయిలో నమోదవుతున్న కరోనా కేసుల్ని దృష్టిలో పెట్టుకుని టెక్​ దిగ్గజం గూగుల్​ ఈరోజు ఓ ప్రత్యేక డూడుల్​ను తన సెర్చ్​ ఇంజిన్​లో ఉంచింది. మాస్క్​లు ధరించడం, తరచుగా చేతులు వాష్​ చేసుకోవడంతో పాటు సోషల్​ డిస్టెన్సింగ్​ పాటించడం వంటివి అలవాటు చేసుకోవాలని ఈ యానిమేటెడ్​ డూడుల్​ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించింది. దాంతో పాటు ‘మాస్క్ లు పెట్టుకోవడం ఇప్పటికీ ముఖ్యమైన పనే. వేర్​ ఏ మాస్క్​ అండ్​ సేవ్​ లైవ్స్​’ అంటూ గూగుల్​ ఈ డూడుల్​కు పేరు పెట్టింది.

ట్యాగ్స్​