కేంద్రం: 500 రోజుల్లో 25 వేల టవర్లు నిర్మిస్తాం

By udayam on October 4th / 9:36 am IST

భారత్​ బ్రాడ్​ బ్యాంక్​ నెట్​వర్క్​లో భాగంగా రాబోయే 500 రోజుల్లో దేశవ్యాప్తంగా 26 వేల మొబైల్​ టవర్లను నిర్మించనున్నట్లు కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందుకోసం రూ.26 వేల కోట్లను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. డిజిటల్​ ఇండియా కనెక్టివిటీ లక్ష్యాన్ని చేరుకునేందుకు గానూ ఈ టవర్ల నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా వీటిని ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలతో పాటు అస్సాం, బీహార్​, మధ్యప్రదేశ్​, గుజరాత్​, గోవా, మణిపూర్​, ఉత్తరాఖండ్​, మిజోరాం, సిక్కిం, పుదుచ్చేరిలలో ఏర్పాటు చేయనున్నారు.

ట్యాగ్స్​