62% పెరిగిన మద్దతు ధర

By udayam on June 9th / 11:17 am IST

దేశంలోని ఖరీఫ్​ సీజన్​లో కోతకొచ్చే పంటలకు మద్దతు ధరల్ని పెంచుతూ కేంద్రం ఈరోజు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం ఉదయం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వివిధ రకాల ఖరీఫ్​ పంటలకు 50 శాతం నుంచి 62 శాతం మేర మినిమం సెల్లింగ్​ ప్రైస్​ (ఎంఎస్​పి)ని పెంచడానికి నిర్ణయించారు.

ట్యాగ్స్​