గుడ్​న్యూస్​: ప్రభుత్వ ఈ–కామర్స్​ వెబ్​సైట్​ వచ్చేసింది

By udayam on September 30th / 11:39 am IST

ప్రైవేటు దిగ్గజ ఈకామర్స్​ సంస్థలకు గట్టి పోటీనిచ్చే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కామర్స్​ ప్లాట్​ఫాం ఓపెన్​ నెట్​వర్క్​ ఫర్​ డిజిటల్​ కామర్స్​ సేవలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ముందుగా బెంగళూరులోని 16 ప్రాంతాలలో మాత్రమే ఈ ప్రభుత్వ ఈ కామర్స్​ వెబ్​సైట్​ వర్క్​ చేయనుంది. ఈ వెబ్​సైట్​ ద్వారా నిత్యావసర సరుకులు, రెస్టారెంట్స్​ విభాగాల్లో సేవలను అందించనుంది ప్రభుత్వం. ప్రస్తుతం ఫ్లిప్​కార్ట్​, అమెజాన్​లే రాజ్యమేలుతున్న భారత ఈ–కామర్స్​ రంగంలో గుత్తాధిపత్యాన్ని నివారించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ట్యాగ్స్​