156 దేశాల ఈ–వీసాలపై నిషేధం ఎత్తివేత

By udayam on April 14th / 2:19 pm IST

గతేడాది విధించిన కొవిడ్​ లాక్​డౌన్​కు ముందు రద్దు చేసిన ఈ–వీసాలను ప్రభుత్వం తాజాగా పునరుద్ధరించింది. వీటిల్లో ఈ–వీసాలతో బాటు ఈ–బిజినెస్​ వీసాలు, ఈ–మెడికల్​ వీసా, ఈ–మెడికల్​ అటెండెంట్​ వీసాలతో పాటు ఈ–కాన్ఫరెన్స్​ వీసాలు సైతం ఉన్నాయి. మొత్తం 156 దేశాలకు చెందిన ఈ వీసాలపై బ్యాన్​ను తొలగించిన భారత్​.. చైనా, యూరప్​ దేశాలకు మాత్రం బ్యాన్​ను తొలగించలేదు.

ట్యాగ్స్​