రాష్ట్రాలకు మరో 60 లక్షల వ్యాక్సిన్లు

By udayam on May 3rd / 10:58 am IST

తమ రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్లు అయిపోయాయని చెబుతున్న రాష్ట్రాలకు కేంద్రం మరో 60 లక్షల వ్యాక్సిన్లను సరఫరా చేయనుంది. రాబోయే 3 రోజుల్లో వీటిని ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తరలించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటి వరకూ 16.54 కోట్ల వ్యాక్సిన్​ డోసులను పంపించినట్లు చెప్పినకేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వీటిల్లో వేస్టేజీలు పోనూ 15.79 లక్షలు మాత్రమే ఉపయోగపడ్డాయని తెలిపింది.

ట్యాగ్స్​