గడ్డి తిన్నందుకు మేకలకు జరిమానా!

By udayam on January 12th / 7:14 am IST

రోడ్ల వెంట ఉన్న పచ్చ గడ్డిని తిన్నందుకు జలాల్​పురంలోని మేకలకు రూ.5 వేల జరిమానా విధించారు. ఇంతకీ ఇవి చేసిన తప్పేంటంటే హరితహారం లో భాగంగా నాటిన మొక్కల్ని తినడమే! వినడానికి వింతగా ఉన్నా మన అధికారుల తీరు ఎలా ఉందో.. ఈ ఘటనతో మీకు అర్ధమయ్యే ఉండాలి. గ్రామానికి చెందిన శాపాక జంగమ్మకు చెందిన మేకలు ఇలా రోడ్డు పక్కన ఉన్న గడ్డిని తినేశాయని వాటిని బంధించి రూ.5 వేల జరిమానా బోర్డులను ఆ మేకల మెడలో వేశారు.

ట్యాగ్స్​