ఇలాంటి పెళ్లి గురించి మీరెక్కడా వినుండరు!

By udayam on April 7th / 10:05 am IST

చైనాలో ఓ పెళ్ళి జరుగుతున్న సమయంలో పెళ్ళి కూతురు చిన్నప్పుడు తప్పిపోయిన తన సొంత కూతురేనని ఆమెపై ఉన్న పుట్టు మచ్చల్ని బట్టి పెళ్ళికొడుకు తల్లి గుర్తించింది. దాంతో పెళ్ళికూతురి తల్లిదండ్రుల్ని ప్రశ్నించగా ఆ పాప చిన్నప్పుడు తమకు రోడ్డుపై దొరికిందని ఆపై తాము పెంచుకున్నామని చెప్పారు. దాంతో పెళ్ళి ఆగిపోయిందని అనుకుంటున్నారేమో అదేం లేదు. ఆ పెళ్ళికొడుకు నిజానికి ఆమె సొంత కొడుకు కాదు పెంచుకున్న కొడుకు దాంతో పెళ్ళి జరిపించేశారు. ఇలాంటిది మీరెక్కడా చదవలేదు కదా?

ట్యాగ్స్​