వరుడు టైంకి రాలేదని వధువు ఏం చేసిందంటే

By udayam on May 19th / 6:16 am IST

పెళ్ళి భాజాలకు డ్యాన్స్​ ఆడుతూ ముహూర్తం దాటినా పెళ్ళి పీటలెక్కని ఓ వరుడికి పెళ్ళికూతురు జీవితాంతం గుర్తుంచుకునే గుణపాఠం నేర్పింది. రాజస్థాన్​లో జరిగిన ఈ ఘటనలో పెళ్ళి కూతురు వరుడిని కాదని మరో వ్యక్తిని అదే ముహూర్తానికి వివాహమాడింది. మే 15న రాత్రి 1.15 గంటలకు సునీల్​ అనే వ్యక్తితో ఆమెకు వివాహం జరగాల్సి ఉంది. రాత్రి 9 నుంచి ఫ్రెండ్స్​తో కలిసి తాగుతూ.. డిజెకు డ్యాన్స్​ చేస్తూ వరుడు ఉండిపోయాడు. దీంతో ఆమె అతడిని కాదని వేరే వ్యక్తిని వివాహమాడింది.

ట్యాగ్స్​