గిన్నీస్​ బుక్​లోకి గునియా పిగ్​

By udayam on June 3rd / 12:38 pm IST

హంగరీకి చెందిన గునియా పిగ్​ ఒకటి గిన్నీస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్ రికార్డ్స్​లో చోటు దక్కించుకుంది. ఇంతకీ ఈ చిన్ని పంది ఏం చేసి ఈ రికార్డు సాధించిందనుకుంటున్నారు! కేవలం 30 సెకండ్లలో 4 బాస్కెట్​బాల్​ గోల్స్​ చేసింది. నమ్మట్లేదా? అయితే మీరు ఈ వీడియో చూడాల్సిందే. దీని కోసం ప్రత్యేకంగా తయారు చేసిన 1.7 ఇంచ్​ గోల్​ పోస్ట్​లోకి ట్రైనర్​ ఎమ్మా ముల్లర్​ సాయంతో 4 గోల్స్​ చేయడాన్ని గిన్నీస్​ సంస్థ వీడియో తీసి తన ఇన్​స్టా ఖాతాలో షేర్​ చేసింది.

 

ట్యాగ్స్​