గుజరాత్​లో తిరిగి లాక్​డౌన్​!

By udayam on April 6th / 11:08 am IST

గుజరాత్​లో రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసుల్ని దృష్టిలో పెట్టుకుని స్వల్పస్థాయి లాక్​డౌన్​ లేదా కర్ఫ్యూ విధించాలని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. కేసుల పెరుగుదలపై సుమోటోగా కేసు నమోదు చేసిన కోర్టు 3–4 రోజుల లాక్​డౌన్​ లేదంటూ కర్ఫ్యూ విధించి ఈ కరోనా చైన్​ను తెంచాలని సూచించింది. ఈ రెండింటిలో ఏదో ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది.

ట్యాగ్స్​